MDCL: ఉప్పల్, నాచారం, బోడుప్పల్ ఏరియాలో నిన్నటి వరకు 30 కోడిగుడ్ల ధర రూ.120 నుంచి 130 ఉండగా, నేడు రూ.135 నుంచి రూ.140 వరకు జరిగింది. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. కాగా, రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ చేస్తామని ఉప్పల్ చికెన్ షాప్ అసోసియేషన్ తెలిపింది.