SRD : అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనకుంటకు చెందిన రవి చెరువులో చాపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. NTR బృందం సహాయంతో శోధన కొనసాగుతోంది.