KMR: జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం భారీగా కేసులు పరిష్కారామయ్యాయి. బాధితులకు కూడా భారీగానే పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఎనిమిది బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4,506 కేసులు పరిష్కారం కాగా బాధితులకు రూ.1,95,97,781 అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.