SDPT: నంగునూర్ మండలం రాంపూర్‌లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. పూజారుల ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.