WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ నెల ఒకటో తేదీన క్వింటా తేజ మిర్చి రూ. 19,050 ఉండగా, 4న రూ. 19,100, 16, 17తేదీల్లో రూ. 19,500, 18న రూ. 19,600, నిన్న రూ. 19,250 చొప్పున ధర పలికింది. మంగళవారం ఒక్కసారిగా క్వింటాకు రూ. 450 తగ్గి రూ. 18,800 ధర పలికింది.
Tags :