BDK: జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలు భాగంగా కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు తెలుసుకున్నారు. అలాగే భోజన వసతులు పరిశీలించి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.