E.G: విద్యా ప్రదాత అనుమోలు వెంకటప్పయ్య మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కొవ్వూరు సంస్కృత పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న, అర్హులైన విద్యార్థులకు మంగళవారం స్కాలర్షిప్లను BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.