NZB: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జిల్లా నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఇంఛార్జ్ వినయ్ రెడ్డి, మినారల్ డెవలప్మెంట్ ఛైర్మన్ ఈరావత్రి అనిల్ తదితరులు వున్నారు.