ADB: బోథ్ మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు MLA అనిల్ జాదవ్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 14న మండల కేంద్రంలో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పసుల చంటి, యువకులు, తదితరులున్నారు.