NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో మరికల్ ఏఎస్ఐ మసూద్ ఆధ్వర్యంలో పోలీసులు ఫీకెటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, అల్లర్లు జరగకుండా పీకేటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రజిత, రమేష్ నాయక్ పాల్గొన్నారు.