MLG: ఈనెల 18న నిర్వహించనున్న ‘కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్, బాండెడ్ లేబర్’ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కకు ఆహ్వానం అందింది. ఈ మేరకు డీజీ చారు సిన్హా HYD ప్రజాభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ఈ సమావేశంలో కీలక చర్చలు ఉంటాయని తెలిపారు.