WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థిని డి. ఎస్. సింధు జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్కు ఎంపికై సందర్భంగా ఇవాళ పాఠశాల ఛైర్మన్ అశోక చారి అభినందించారు. ఈ నెల 16 నుంచి 22 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది. సింధు విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఛైర్మన్ ,ఉపాధ్యాయులు తెలిపారు.