జగిత్యాల జిల్లాలోని ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఏవోగా పని చేస్తున్న ఎంఏ షాదాబ్ హకీంను జగిత్యాల రూరల్ తహశీల్దార్గా, జగిత్యాల రూరల్ తహశీల్దార్గా పనిచేస్తున్న కె.వరంధనను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.