NLG: నార్కట్ పల్లి మండలం దాసరిగూడెంలో చోరీకి గురైన ట్రాక్టర్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు నకరేకంటి రమేష్ ఫిర్యాదుతో సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై విష్ణుమూర్తి బృందం దర్యాప్తు చేపట్టింది. ఏపీకి చెందిన మదన రవీంద్రనాథ్ రెడ్డి, ఎన్నిరెడ్డి బాపిరెడ్డిలను అరెస్ట్ చేసి, రూ. 2.50 లక్షల విలువైన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, ఇవాళ రిమాండ్కు పంపారు.
Tags :