రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రేపు ఆసక్తికర పోరు జరగనుంది. గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. CSK సారథిగా రుతురాజ్ గైక్వాడ్, RR కెప్టెన్‌గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తున్నారు. అయితే, గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.