TG: రంగారెడ్డి జిల్లా మణికొండలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రిద్ధీస్ గ్రాండియర్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని వాళ్లంతా భయాందోళనలకు గురయ్యారు. ఫ్లాట్‌లోని వాషింగ్ మెషీన్‌కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.