శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే మాల్ గోదాం “వన్డే వర్కర్స్ కాన్ఫరెన్స్” ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ రైల్వే మాల్ గోడౌన్ శ్రామిక్ సంగ్ నేషనల్ ఇంఛార్జ్ మనోరంజన్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఉన్న కార్మికులందరిని ఆదుకుంటామని తెలిపారు.