NGKL: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామస్వామి కల్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలు భక్తులకు ఇంటి వద్దకే అందించేందుకు TGSRTC లాజిస్టిక్ ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. 9154298609 నెంబర్ను సంప్రదించి, రూ. 151 చెల్లించి బుకింగ్ చేసుకోవాలన్నారు.