HNK: కాకతీయ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా KU రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం హాజరై, మాట్లాడారు. శాస్త్రీయ ఆవిష్కరణలు సమాజ హితానికి ఉపయోగపడాలని ఉన్నారు. యువ పరిశోధకులు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని సూచించారు.