SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో ఈనెల 18 నుంచి నిర్వహించే వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.