RR: కొత్తూర్ మండల తాహసీల్దార్ రవీందర్ రెడ్డికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. వరంగల్ KUDA(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డర్ కాపీని అందజేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తి తహసీల్దార్‌కు పదోన్నతిపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.