HYD: హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి, వెంటనే రూ.1235 చలానా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.