NLG: చిట్యాల మండలం అరెగూడెంలో శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్నికి మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి హాజరుయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి తదితర నేతలు సర్పంచ్ శ్యాంసుందర్తో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.