WNP: గత మూడేళ్లలో 648 ప్రమాదాలు, 281 మంది ప్రాణాలు కోల్పోగా, 671 మంది గాయాలయ్యాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. రాత్రివేళ పోలీస్ గుస్తీ పెంచి, వాహన చోదకులు అర్ధరాత్రి దక్షిణ తర్వాత ప్రయాణం చేయొద్దని సూచించారు. పార్కింగ్ స్థలాలలో విశ్రాంతి తీసుకోవాలన్నారు.