SDPT: కళాల్ సమాజం ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ స్మారక ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన గౌడ, కళాల్ సంఘాల నాయకులు పాల్గొని సామాజికాభివృద్ధిపై చర్చించారు.