KMR: ప్రజా పాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎల్పీఓ శ్రీనివాస్ సూచించారు. నేడు స్థానిక GP కార్యాలయంలో సర్పంచ్ సాద్విక సాయినాథ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికపై పలు సూచనలు చేశారు.