KMM: ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన యాసంగి (రబీ) 2025-26 ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రవాణా వాహనాలకు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.