NRML: నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిర్వహించిన హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ద్వారా బాలికలను ఆరోగ్యపరంగా రక్షించవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.