JN: రైతులు మక్కలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లిలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడంతో పంటల దిగుబడి, నాణ్యత పెరిగిందని, రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని ఎమ్మెల్యే అన్నారు.