MDK: వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చెట్ల పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న వృద్ధురాలిని గుర్తించి ప్రాణాలు కాపాడారు. ఆమెను మహబూబాబాద్ జిల్లా నర్సింలుపేటకు చెందిన బేతమల్ల వీరమ్మగా గుర్తించారు. ఎస్సై యాదగిరి చొరవతో విచారణ చేపట్టి, తూప్రాన్‌లో నివసిస్తున్న ఆమె కుమారుడు సురేష్‌కు సమాచారం అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో వీరమ్మను కుటుంబ సభ్యులకు అప్పజేప్పారు.