SRD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 7వ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, జువాలజీ పరీక్షలకు 179 విద్యార్థులు హాజరుకానునట్లు ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ తెలిపారు. కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు.