NRML: తప్పుడు జనాభా లెక్కలపై ఆదివాసీ నాయకపోడులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తమ జనాభాను తక్కువగా చూపుతున్నారని ఆరోపిస్తూ, సరైన గణాంకాలు నమోదు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారం లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.