ADB: వందేమాతరం గీతం మన భారతీయతకు, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం పట్టణంలో డా. హెచ్వీ. వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాపాలన కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలపైనా దృష్టి సారించాలని వివరించారు.