గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులతో సమావేశమై భవన అనుమతులు, ఆక్యుపెన్సీ ధృవపత్రాల పరిశీలన విధానాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.