SRHతో జరిగిన లీగ్ చివరి మ్యాచ్లో RCB 55 పరుగులతో ఓడిన సంగతి తెలిసిందే. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. భువీ, హాజిల్వుడ్లు విఫలమైన ఆ మ్యాచ్ను RCB వెంటనే మర్చిపోవాలన్నాడు. అయితే ప్లేఆఫ్స్లోనూ బౌలర్లు ఇలాగే విఫలమైతే.. చిన్న బౌండరీలున్న మైదానంలో GT 255కు పైగా పరుగులు చేసే అవకాశం ఉందని, బౌలింగ్లో RCB చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.