KMM: డ్వాక్రా సంఘాల గ్రామ దీపికల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏన్కూర్ మండలం కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి గ్రామ దీపికలు నిరావధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామ అభివృద్ధిలో గ్రామ దీపికల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.