NRPT: నర్వ మండలం పాతర్ చేడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న మహిళా భవనం, అంగన్వాడీ భవన పనులను అధికారులు పరిశీలించారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో భవనాలను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, మండల అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.