SRD: కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలో బస్టాండ్ సమీపంలో ఎండ తీవ్రతను నుంచి దాహం తీర్చడానికి చలివేంద్రం గ్రామ సర్పంచ్ గ్రామ యువకులు కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మునిదేవునిపల్లి జిల్లా సరిహద్దులో చివరి గ్రామం. దీంతో అటు వైపు వికారాబాద్ జిల్లాకు వెళ్లే ప్రయాణికులు కూడా ఎండ తీవ్రత నుండి దాహాన్ని తీర్చడాన్ని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.