KMR: 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని మోడల్ స్కూళ్లలో మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. డే స్కాలర్ విభాగంలో 70 సీట్లు, హాస్టలర్ విభాగంలో 72 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు KMR బాలుర, బాలికల మోడల్ స్కూళ్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.