MNCL: ధాన్యం బస్తాల తరలింపును అధికారులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం దండేపల్లి మండలంలోని కొరివి చెల్మ, తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి అధికారులకు ఆయన సూచనలు చేశారు. కార్యక్రమంలో తాహసీల్దార్ రోహిత్ ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.