PPM: ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దృష్టికి ఐటీడీఎ సమస్యలను తీసుకువెళ్లారు. వారు మాట్లాడుతూ.. ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించి సుమారు ఆరేళ్లు అవుతుందన్నారు.