ASF: పెంచికల్ పేట్ మండల నూతన MRO రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జగిత్యాల నుంచి బదిలీపై పెంచికల్ పేట్ వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ MROగా విధులు నిర్వహించిన జెట్టి తిరుపతి ఆసిఫాబాద్ కలెక్టరేట్లో సూపరింటెండెంట్‌గా బదిలీపై వెళ్లారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.