BHNG: ఉద్యోగుల సమస్యల సాధనకు టీజీఈ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బీబీనగర్ మండల తహసీల్దార్‌కి మెమోరాండం అందజేశారు. జూన్ 2 వరకు పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.