JN: జిల్లాలో భూ భారతి,సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.