ASF: రెబ్బెన మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జాడి బాబురావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతివేగంగా కారు వెనుక నుంచి డీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబురావు అక్కడికక్కడే మృతి చెందారు.