WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ డివిజన్లలో సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు MLA రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దోచుకుందని విమర్శించారు.