NLG: చందంపేట మండలం చిత్రియాలలో సర్పంచ్ చాట్ల చిరంజీవి ఆధ్వర్యంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన నాణ్యత ప్రమాణాలతో విద్యా బోధన అందుతుందన్నారు. తమ పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో రెండు ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లు, టీచర్లు, పాల్గొన్నారు.