MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను సీఐ అప్పయ్య ఆదివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలో మహిళా పోలీసులు నిబద్ధతతో పని చేస్తారన్నారు.