ADB: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం వాంకిడి మండలంలోని సామెల గ్రామపంచాయతీ సమీపంలోని రహదారిపై చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.