VKB: రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్- అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి బైకర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.